ZPHS Old Students Association

Schools

ZPHS Old Students Association

1973 లో స్థాపించబడిన మన మున్నంగి జిల్లా పరిషత్ హైస్కూల్ కు యాభై వసంతాలు పూర్తి అవుతాయి కావున స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు మన సహా విద్యార్థులు. జనవరి 14, 2023 న మన జిల్లాపరిషత్ హై స్కూల్ లోనే స్వర్ణోత్సవాలు జరుగుతాయి. పూర్వ విద్యార్థులు అందరూ ఆహ్వానితులే! ఆ రోజు వచ్చి మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులను, మన తోటి విద్యార్థులను కలుసుకోవడానికి అలాగే మన స్కూల్ ఋణం తీర్చుకోవడానికి ఇదొక చక్కని సదవకాశం. మిమ్ములను అందరినీ కలుసుకోవాలని మన తోటి మిత్రులు అందరూ ఎదురు చూస్తున్నారు. మీకు తెలిసిన మన తోటి విద్యార్థులకు కూడ తెలియచేయండి. జనవరి 14, 2023 నాడు తప్పని సరిగా వస్తారని ఆశిస్తూ. మరిన్ని వివరాలు www.munnangi.com లో ఉంటాయి!
మున్నంగి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్

image